Amavasya Movie Team Funny Interview | Sachin Joshi | Bhushan Patel |Ali Asgar | Filmibeat Telugu

2019-02-07 5,238

Amavasya movie is a horror action directed by Bhushan Patel and produced by Raina Sachiin Joshi while Sanjeev-Darshan, Ankit Tiwari, Abhijit Vaghani and Asad Khan scored music for this movie
Sachiin Joshi and Nargis Fakhri are played the main lead roles along with Vivan Bhatena, Mona Singh, Ali Asgar, Navneet Kaur Dhillon and many others are seen in supporting roles in this movie.
#AmavasyaMovieTeamInterview
#SachinJoshi
#BhushanPatel
#AliAsgar
#tollywood

సచిన్‌ జోషి, నర్గిస్‌ ఫక్రి జంటగా భూషణ్‌ పటేల్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అమావాస్య’ ఫిబ్రవరి 8న విడుదలకు రెడీ అయ్యింది. ఈ చిత్రాన్ని సచిన్ జోషి భార్య రైనా సచిన్ జోషి వైకింగ్‌ మీడియా అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై విడుదల చేస్తున్నారు. బాలీవుడ్‌ రొమాంటిక్ హారర్, థ్రిల్లర్ మూవీ ‘అమావాస్’‌ను తెలుగులో ‘అమావాస్య’ పేరుతో డబ్ చేశారు.